Saturday, 26 September 2026
  • Home  
  • EMI రూపంలో లంచం

ఇదేందయ్యా ఇది.. EMI రూపంలో లంచం! TG: EMI పద్ధతిలో లంచం తీసుకుంటున్న అధికారిని ఏసీబీ పట్టుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) దారోజు పద్మ రూ.63వేలు తీసుకుంటూ చిక్కింది. పట్టణ పరిధిలోని అంగన్వాడీల్లో తనిఖీ రిపోర్ట్ నెగటివ్‌గా ఇవ్వకుండా నెలకు రూ.1,000 ఇచ్చేలా 21 మంది నిర్వాహకులతో ఒప్పందం చేసుకుంది. 3 నెలల మొత్తం రూ.63వేలు ఇవాళ ఆమెకు ఇస్తుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఇదేందయ్యా ఇది.. EMI రూపంలో లంచం!

TG: EMI పద్ధతిలో లంచం తీసుకుంటున్న అధికారిని ఏసీబీ పట్టుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) దారోజు పద్మ రూ.63వేలు తీసుకుంటూ చిక్కింది. పట్టణ పరిధిలోని అంగన్వాడీల్లో తనిఖీ రిపోర్ట్ నెగటివ్‌గా ఇవ్వకుండా నెలకు రూ.1,000 ఇచ్చేలా 21 మంది నిర్వాహకులతో ఒప్పందం చేసుకుంది. 3 నెలల మొత్తం రూ.63వేలు ఇవాళ ఆమెకు ఇస్తుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.