Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఐలమ్మ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ కుమార్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తిని నాయకులు కొనియాడారు

ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *