Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కొత్తపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కొత్తపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

వార్త ముఖ్యాంశాలు

  • పెనగలూరు మండలం కొత్తపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత కార్యక్రమం శనివారం నిర్వహించారు.
  • గ్రామానికి చెందిన మీగడ సైలజకు రూ.50,462 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆమె నివాసం వద్ద అందజేశారు.
  • రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి చేతుల మీదుగా చెక్కును అందించారు.

పెనగలూరు మండలం కొత్తపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత కార్యక్రమం శనివారం నిర్వహించారు. గ్రామానికి చెందిన మీగడ సైలజకు రూ.50,462 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆమె నివాసం వద్ద అందజేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి చేతుల మీదుగా చెక్కును అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుకు ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక సహాయం గురించి వివరించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *