Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల వాటర్ బాటిల్ పంపిణి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

ఈరోజు హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనానికి వచ్చేస్తున్న విశేషమైన భక్తకన్న స్త్రీలకి మంచినీటి బాటలను పంపిణీ చేయడం కోసం లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ 320 హెచ్ గ్రూప్ సభ్యులు నగరంలో పలుచోట్ల మంచినీటి బాటలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది భక్తులకు దాహం నుంచి ఉపశ్రాయాన్ని కలిగించారు

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల వాటర్ బాటిల్ పంపిణి

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల వాటర్ బాటిల్ పంపిణి

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల వాటర్ బాటిల్ పంపిణి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *