Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

స్వర్ణ గిరి గణేష్ మండపం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

హైదరాబాద్ నగరంలో పాత బస్తి మేకలబండ ప్రాంతంలో స్వర్ణగిరి దేవస్థానానికి పోలివున్న గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు ఈ మండపం పాత బస్సులు అనేక ఘన గణపతి మండపాలకి భిన్నంగా స్వర్ణగిరి దేవస్థానాన్ని పోలి ఉండటంలో స్థానిక ప్రజలతో పాటు పాత బస్తీలు ఉన్న అనేకమందిని విశేషంగా ఆకర్షించింది ఈ మండపంలో ప్రతిరోజు అన్నదానం జరిగింది చివరికి ఈ రోజు అయినట్టే శోభాయాత్రలో కూడా అన్నదానం నిర్వహించి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు

స్వర్ణ గిరి గణేష్ మండపం

స్వర్ణ గిరి గణేష్ మండపం

స్వర్ణ గిరి గణేష్ మండపం

స్వర్ణ గిరి గణేష్ మండపం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *