Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నంద్యాల జిల్లాలో 27 మద్యం షాపులకు టెండర్లు.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎక్సైజ్ అధికారి రవికుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నంద్యాల జిల్లాలో 27 మద్యం షాపులకు టెండర్లు.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎక్సైజ్ అధికారి రవికుమార్

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల జిల్లాలో ఒక సంవత్సరం లీజు కాలపరిమితికిగానూ 27 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు.
  • రూ.
  • 3 లక్షల దరఖాస్తు ఫీజుతో వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, 5వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

నంద్యాల జిల్లాలో ఒక సంవత్సరం లీజు కాలపరిమితికిగానూ 27 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. రూ. 3 లక్షల దరఖాస్తు ఫీజుతో వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి, 5వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పాణ్యం మండలంలో గౌడ కులస్తులకు ఒక షాపు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. సిండికేట్లుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *