Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

మహానంది ఆలయంలో పాలకమండలి కీలక నిర్ణయాలు.. అక్టోబర్ 11 నుంచి దసరా వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మహానంది ఆలయంలో పాలకమండలి కీలక నిర్ణయాలు.. అక్టోబర్ 11 నుంచి దసరా వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • మహానందీశ్వరస్వామి వారి దేవస్థానంలో చైర్మన్‌ నరాల చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
  • ఇందులో 2026–27 సాధారణ, అన్నదాన బడ్జెట్లకు ఆమోదం తెలిపారు.
  • అలాగే దేవస్థానం దుకాణాల అద్దె బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు.

మహానందీశ్వరస్వామి వారి దేవస్థానంలో చైర్మన్‌ నరాల చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో 2026–27 సాధారణ, అన్నదాన బడ్జెట్లకు ఆమోదం తెలిపారు. అలాగే దేవస్థానం దుకాణాల అద్దె బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *