Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

సంతాప సభలో సాకపురి శ్రీనివాస్‌కు ఘన నివాళి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సంతాప సభలో సాకపురి శ్రీనివాస్‌కు ఘన నివాళి

వార్త ముఖ్యాంశాలు

  • ఖైరగూడ సీనియర్ ఏఐటీయూసీ నాయకులు శ్రీ సాకపురి శ్రీనివాస్ గారి దశదిన కర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బయ్య మొగిలి, జీఎం కమిటీ సభ్యులు జూపాక రాజేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మీసు చంద్రశేఖర్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్,…
  • మల్లేష్, ఎం.
  • లక్ష్మణ్, జాడి రవి, జి.

ఖైరగూడ సీనియర్ ఏఐటీయూసీ నాయకులు శ్రీ సాకపురి శ్రీనివాస్ గారి దశదిన కర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు బయ్య మొగిలి, జీఎం కమిటీ సభ్యులు జూపాక రాజేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మీసు చంద్రశేఖర్, ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, నాయకులు దుర్గం శ్రీనివాస్, కే. మల్లేష్, ఎం. లక్ష్మణ్, జాడి రవి, జి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సాకపురి శ్రీనివాస్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం, యూనియన్ బలోపేతానికి శ్రీ సాకపురి శ్రీనివాస్ గారు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఏఐటీయూసీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *