Saturday, 26 September 2026
  • Home  
  • మొక్కలు నాటుతే కాదు వాటిని సురక్షించాలి
- ఎన్ టి ఆర్ జిల్లా

మొక్కలు నాటుతే కాదు వాటిని సురక్షించాలి

*మొక్కలు నాటటమే కాదు వాటిని సంరక్షించాలి* డిపిఓ సీతామాలక్ష్మి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థాన లో మొక్కలు నాటిన విదేశీ మహిళలు కొండపల్లి పట్టణం, మొక్కలు నాటటమే కాదు వాటిని సంరక్షించాలని సూచించారు జిల్లా పంచాయతీ అధికారిని టి సీతామహాలక్ష్మి. కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ షాబుఖారి ఆస్థాన లో గ్యార్మీ షరీఫ్ గౌస్-ఏ-పాక్ పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్తానా సజ్జాదా నషీన్ హజ్రత్ సూఫీ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి ముఖ్య అతిథిగా హాజరై ఆస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. అమెరికా నుండి వచ్చిన మహిళ ప్రముఖులు లిండ్ సే, అలెక్స్ ‌ ప్రత్యేక ఆకర్షణగా, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు “గ్రీన్ ఆస్థాన – క్లీన్ ఆస్థాన మన బాధ్యత” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఆస్థాన పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అల్తాఫ్ బాబా మాట్లాడుతూ అనివార్యం కారణాలవల్ల కార్యక్రమానికి రాలేకపోయినా కలెక్టర్లకు బాబా వారి ఆశీస్సులు ఉండాలని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు డిపిఓ. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ సుభాని, డిప్యూటీ ఎండిఓ మనోజ్, గ్రేస్ మినిస్టర్స్ ఫాదర్ ఎలీషా, ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ‌ అధినేత కె శారద వాణి, లైన్స్ క్లబ్ గొల్లపూడి కీర్తి క్లబ్ ప్రెసిడెంట్ కేవిడి ప్రసాద్, కోశాధికారి వాణి, సభ్యులు ఝాన్సీ జయలక్ష్మి సతీష్ కిరణ్ వంశీ తదితరులు పాల్గొన్నారు.

*మొక్కలు నాటటమే కాదు వాటిని సంరక్షించాలి*

డిపిఓ సీతామాలక్ష్మి

హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థాన లో మొక్కలు నాటిన విదేశీ మహిళలు

కొండపల్లి పట్టణం,

మొక్కలు నాటటమే కాదు వాటిని సంరక్షించాలని సూచించారు జిల్లా పంచాయతీ అధికారిని టి సీతామహాలక్ష్మి. కొండపల్లిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ షాబుఖారి ఆస్థాన లో గ్యార్మీ షరీఫ్ గౌస్-ఏ-పాక్ పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్తానా సజ్జాదా నషీన్ హజ్రత్ సూఫీ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి ముఖ్య అతిథిగా హాజరై ఆస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటారు. అమెరికా నుండి వచ్చిన మహిళ ప్రముఖులు లిండ్ సే, అలెక్స్ ‌ ప్రత్యేక ఆకర్షణగా, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు “గ్రీన్ ఆస్థాన – క్లీన్ ఆస్థాన మన బాధ్యత” అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఆస్థాన పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అల్తాఫ్ బాబా మాట్లాడుతూ అనివార్యం కారణాలవల్ల కార్యక్రమానికి రాలేకపోయినా కలెక్టర్లకు బాబా వారి ఆశీస్సులు ఉండాలని, ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు డిపిఓ.
ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, కో ఆప్షన్ సభ్యులు మహబూబ్ సుభాని, డిప్యూటీ ఎండిఓ మనోజ్, గ్రేస్ మినిస్టర్స్ ఫాదర్ ఎలీషా, ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ‌ అధినేత కె శారద వాణి, లైన్స్ క్లబ్ గొల్లపూడి కీర్తి క్లబ్ ప్రెసిడెంట్ కేవిడి ప్రసాద్, కోశాధికారి వాణి, సభ్యులు ఝాన్సీ జయలక్ష్మి సతీష్ కిరణ్ వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.