Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మహా కూటమి సర్పంచ్ అభ్యర్థికి జమీందారీ ఎస్వీఎస్ సుధాకర్ రావు కుమారుడికి సంఘీభావం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మహా కూటమి సర్పంచ్ అభ్యర్థికి జమీందారీ ఎస్వీఎస్ సుధాకర్ రావు కుమారుడికి సంఘీభావం

ఎన్టీఆర్ జిల్లా
ప్రెస్ నోట్ 11/11/2026

మైలవరం సర్పంచ్ అభ్యర్థిగా నివృతరావు

మైలవరం,నవంబర్ 11

మైలవరం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎస్.వి. నివృతరావు గారు పేరును ఖరారు చేయటం జరిగింది. ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మార్పీఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది ఎం ఈ ఎఫ్ సీనియర్ నాయకుడు చాట్ల వీరాస్వామి గారు మాట్లాడుతూ. గ్రామ అభివృద్ధిని దృష్టి లో ఉంచుకుని సర్పంచ్ అభ్యర్థిగా నివృ తరావుకు గారు పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో
ఇంకొల్లు జమలయ్య
కొంగల రామారావు ఎమ్మార్పీఎస్ సీనీయిర్ నాయకుడు
కోట బెనర్జి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు.
ఒలేటి యేస ఎమ్మార్పీఎస్ మైలవరం టౌన్ అధ్యక్షుడు
Mసుందరం ఎంఎస్పీ సీనియర్ నాయకుడు మైలవరం ఎమ్మార్పీఎస్ మైలవరం మండల అధ్యక్షుడు రవీంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొంగల ప్రేమ్ కుమార్ పత్తిపాటి ఏసురత్నం పత్తిపాటి రాంబాబు సెవెంత్ డే అయ్యగారు కృష్ణ ప్రసాద్ ఎం ఎస్ పి మైలవరం మండల అధ్యక్షుడు సామాజిక ఉద్యమ అభినందనలతో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మైలవరం మండలం ఇన్చార్జి ఇంకొల్లు జమలయ్య

పాల్గొన్నారు.

మైలవరం మహా కూటమి సర్పంచ్ అభ్యర్థికి జమీందారీ ఎస్వీఎస్ సుధాకర్ రావు కుమారుడికి సంఘీభావం

మైలవరం మహా కూటమి సర్పంచ్ అభ్యర్థికి జమీందారీ ఎస్వీఎస్ సుధాకర్ రావు కుమారుడికి సంఘీభావం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *