రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
బోయినిపల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల పెంచి నట్లు అధికారులు తెలిపారు ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు స్పిల్ వెగేట్ల ద్వారా నీటి విడుదలను క్రమంగా 8 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ప్రకటించారు. దిగువ ప్రాంతాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మిడ్ మానేరు నుండి 8 వేల కుసెక్కుల నీటి విడుదల
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది బోయినిపల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల పెంచి నట్లు అధికారులు తెలిపారు ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు స్పిల్ వెగేట్ల ద్వారా నీటి విడుదలను క్రమంగా 8 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ప్రకటించారు. దిగువ ప్రాంతాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

