Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కడప జిల్లా మంగంపేటలో AITUC కరపత్రం విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కడప జిల్లా మంగంపేటలో AITUC కరపత్రం విడుదల

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా మంగంపేటలో AITUC కరపత్రం విడుదల ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో APMDC ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో AITUC కరపత్రాన్ని విడుదల చేశారు.
  • సెప్టెంబర్ 25, 26 తేదీల్లో రైల్వే కోడూరు బత్యాల భవన్‌లో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
  • కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు.

కడప జిల్లా మంగంపేటలో AITUC కరపత్రం విడుదల
ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో APMDC ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో AITUC కరపత్రాన్ని విడుదల చేశారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో రైల్వే కోడూరు బత్యాల భవన్‌లో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *