వార్త ముఖ్యాంశాలు
- అంత్యోదయ స్ఫూర్తితో ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపు ఏన్కూరు: భారతీయ జనసంఘ్ ప్రముఖ నాయకుడు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంత రూపకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని ఏన్కూరులో ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
- కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నరుకుళ్ల వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు నాగేశ్వరరావుతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంత్యోదయ స్ఫూర్తితో ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపు
ఏన్కూరు: భారతీయ జనసంఘ్ ప్రముఖ నాయకుడు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంత రూపకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని ఏన్కూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నరుకుళ్ల వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు నాగేశ్వరరావుతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలను స్మరించుకుంటూ, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.