రైల్వేకోడూరులో కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి వాస్తవ్యులు ఆవుల రాఘవరెడ్డి ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ స్టోర్‌ను ప్రారంభించారు.
నూతనంగా అందుబాటులోకి వచ్చిన మెడికల్ స్టోర్ ద్వారా ప్రజలకు అవసరమైన మందులతో పాటు బేబీ కేర్ ఉత్పత్తులు, సర్జికల్ సామగ్రి తదితర ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్య ఉత్పత్తులు అందుబాటులో ఉండటం ఉపయోగకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెడికల్ స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మెడికల్ స్టోర్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరులో కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రారంభం
రైల్వేకోడూరులో కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి వాస్తవ్యులు ఆవుల రాఘవరెడ్డి ఆహ్వానం మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ స్టోర్‌ను ప్రారంభించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన మెడికల్ స్టోర్ ద్వారా ప్రజలకు అవసరమైన మందులతో పాటు బేబీ కేర్ ఉత్పత్తులు, సర్జికల్ సామగ్రి తదితర ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్య ఉత్పత్తులు అందుబాటులో ఉండటం ఉపయోగకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మెడికల్ స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మెడికల్ స్టోర్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

