ఖానాపురం పున్నమి ప్రతినిధి:
దానం నాగేందర్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంపల్సరీ నిర్వహించాలి. ప్రజా ప్రతినిధ్య చట్టం 1951 ప్రకారం శాసనసభ స్థానం ఖాళీ అయిన 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఎన్నికల సంఘం త్వరలోనే ఇక్కడ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది 2023 లో బి ఆర్ ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన .దానం నాగేందర్. కాంగ్రెస్ అభ్యర్థి విజయ రెడ్డి పై గెలుపొందారు.
