Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

తిరుమలలో భక్తుల రద్దీ .

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తిరుమలలో భక్తుల రద్దీ .

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమలలో భక్తుల రద్దీ .
  • ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
  • ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ .
ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతుంది.
₹300 శీఘ్ర దర్శనానికి 3–5 గంటల సమయం పడుతుంది.
సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5–7 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,534.
25,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹3.40 కోట్లు.
నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 3.95 లక్షలు.
నిన్న అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 2.05 లక్షలు.
నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య 2,832.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *