నేడు శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకట సాయి శివానంద్ గురువారం తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల స్పెషల్ ఆఫీసర్ బాలాజీ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాలలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులు ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి విధిగా హాజరు కావాలని ఆయన కోరారు.

నేడు ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఎంపీడీవో వెంకట సాయి శశివానంద