పొదలాడ నుంచి చాకలిపాలెం వెళ్ళి రహదారి మధ్యలో శుక్రవారం నేల కి ఒరిగిన బారి వృక్షం ఈ రోడ్డుపై ఎంతోమంది నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు బంగాళాఖాతంలో ఏర్పడిన వర్షాల కారణంగా ఈరోజు ఉదయం ఈ చెట్టు రోడ్డు మీదకి పడిపోవడం జరిగింది ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అధికారులు స్పందించి దీనిని తొలగించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
వాతావరణానికి నేలకు ఒరిగిన వృక్షం