Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

గూడూరులో అంగరంగ వైభవంగా జరిగిన ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గూడూరులో అంగరంగ వైభవంగా జరిగిన ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుక

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్ మే 3 పున్నమి ప్రతినిధి గూడూరు గ్రామంలో చాకలి శ్రావణి - కృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్ రెడ్డి ‌ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి ఎక్స్ ఎంపిటిసిలు రాజు శీను…

ముస్తాబాద్ మే 3 పున్నమి ప్రతినిధి
గూడూరు గ్రామంలో చాకలి శ్రావణి – కృష్ణ దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్ రెడ్డి ‌ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి ఎక్స్ ఎంపిటిసిలు రాజు శీను మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు రంజాన్ నరేష్ మిరుదొడ్డిబాను గ్రామ శాఖ గూడూరు అధ్యక్షులు చాకలి బాబు కొల్లాపురం రాజు బీసీ సెల్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి దేవరాజు రాజేందర్ ఉమేష్ గణేష్ విద నాయకుల పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *