Saturday, 26 September 2026
  • Home  
  • లక్ష్మి పురం సమీపంలో బిడ్జి నిర్మాణం చేయండి
- అల్లూరి సీతారామరాజు

లక్ష్మి పురం సమీపంలో బిడ్జి నిర్మాణం చేయండి

చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామం సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మించాలని చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. లక్ష్మీపురం గ్రామానికి సమీపంలో ఉన్న ఈ వాగు చుట్టుపక్కల సుమారు 15 గ్రామాల ప్రజలకు రాకపోకలకు కీలకంగా ఉంది. వర్షాకాలంలో వాగులో నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు తీవ్రంగా ఇబ్బందికరంగా మారుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.అత్యవసర వైద్యం, నిత్యావసర సరుకులు, విద్య, వ్యవసాయ పనుల కోసం వాగు దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోలేదని గిరిజనులు తెలిపారు. వర్షాకాలంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి లక్ష్మీపురం వాగుపై శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. Uploaded Video:

చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామం సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మించాలని చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.
లక్ష్మీపురం గ్రామానికి సమీపంలో ఉన్న ఈ వాగు చుట్టుపక్కల సుమారు 15 గ్రామాల ప్రజలకు రాకపోకలకు కీలకంగా ఉంది. వర్షాకాలంలో వాగులో నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు తీవ్రంగా ఇబ్బందికరంగా మారుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.అత్యవసర వైద్యం, నిత్యావసర సరుకులు, విద్య, వ్యవసాయ పనుల కోసం వాగు దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోలేదని గిరిజనులు తెలిపారు. వర్షాకాలంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి లక్ష్మీపురం వాగుపై శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.