Saturday, 26 September 2026
  • Home  
  • పేదలకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
- ఎన్ టి ఆర్ జిల్లా

పేదలకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

51 మందికి రూ.92.83 లక్షల ఎల్.ఓ.సిలు మంజూరు. పేదల వైద్యానికి అండగా కూటమి ప్రభుత్వం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడి: అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ మైలవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైద్య సహాయాన్ని అందిస్తోందని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తాజాగా 51 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.92,83,607 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి.)లను మంజూరు చేశారు. మంజూరైన ఎల్.ఓ.సిలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. ఖరీదైన వైద్యాన్ని చేయించుకునే స్థోమత లేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్), ఎల్.ఓ.సిల ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే వైద్య సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైద్య సహాయం అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. అత్యవసర వైద్యం అవసరమైన పేదలు ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు దూరం కాకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఎల్.ఓ.సిలు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపా

51 మందికి రూ.92.83 లక్షల ఎల్.ఓ.సిలు మంజూరు.

పేదల వైద్యానికి అండగా కూటమి ప్రభుత్వం.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, గొల్లపూడి:

అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ మైలవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైద్య సహాయాన్ని అందిస్తోందని మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు.

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తాజాగా 51 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.92,83,607 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి.)లను మంజూరు చేశారు. మంజూరైన ఎల్.ఓ.సిలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. ఖరీదైన వైద్యాన్ని చేయించుకునే స్థోమత లేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్), ఎల్.ఓ.సిల ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే వైద్య సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

మైలవరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైద్య సహాయం అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. అత్యవసర వైద్యం అవసరమైన పేదలు ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు దూరం కాకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

ఎల్.ఓ.సిలు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.