Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

గణనాథుని లడ్డూ రూ.28,116కు కైవసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణనాథుని లడ్డూ రూ.28,116కు కైవసం

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని NPR రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ వద్ద ప్రతిష్ఠించిన గణనాథునికి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంలో సల్కం చిన్న ఎల్లం యాదవ్ (డిష్) రూ.28,116లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
  • ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో సల్కం చిన్న ఎల్లం యాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి)

ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని NPR రైడర్స్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ వద్ద ప్రతిష్ఠించిన గణనాథునికి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంలో సల్కం చిన్న ఎల్లం యాదవ్ (డిష్) రూ.28,116లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో సల్కం చిన్న ఎల్లం యాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌పీఆర్ రైడర్స్ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *