Thursday, 24 September 2026
  • Home  
  • వైసీపీకి అవకాశం వద్దు: కిషోర్ గునుకుల
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసీపీకి అవకాశం వద్దు: కిషోర్ గునుకుల

నెల్లూరు నగరంలోని 16(21)వ డివిజన్ ఆదిత్యనగర్‌లో జనసేన నాయకుడు కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్ ప్రజాపోరాటం, మంత్రి నారాయణ చేపడుతున్న నగరాభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదని కిషోర్ పిలుపునిచ్చారు. స్థానికులు కూటమికే మద్దతిస్తామని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.