వార్త ముఖ్యాంశాలు
- కడప జిల్లా బద్వేలులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం...
- మడకలవారిపల్లె సమీపంలోని నేషనల్ హైవే పైన ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ...
- అక్కడికక్కడే ఇద్దరు మృతి...
కడప జిల్లా
బద్వేలులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం…
మడకలవారిపల్లె సమీపంలోని నేషనల్ హైవే పైన ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ…
అక్కడికక్కడే ఇద్దరు మృతి…
మృతులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తింపు…
ట్రాక్టర్ లో బండ రాళ్లు తీసుకుని
నెల్లూరుకు వెళ్తుండగా ఘటన…