వార్త ముఖ్యాంశాలు
- తిరుమల: టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
- సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
- బుధవారం శ్రీవారిని 67,632 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల: టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
బుధవారం శ్రీవారిని 67,632 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.2.91 కోట్ల ఆదాయం సమకూరింది.
ఓం నమో వేంకటేశాయ!