Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి బుధవారం వినాయక నిమజ్జోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు

భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *