Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

విద్యుత్ సమస్యలకు ఇకపై సులభమైన పరిష్కారం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్యుత్ సమస్యలకు ఇకపై సులభమైన పరిష్కారం!

వార్త ముఖ్యాంశాలు

  • విద్యుత్ సమస్యలకు ఇకపై సులభమైన పరిష్కారం!
  • మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా, అంతరాయాలు లేదా ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు… సరైన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించండి.
  • మీ ప్రాంత విద్యుత్ సేవల కోసం APEPDCL కంట్రోల్ రూమ్ నంబర్లను తెలుసుకోండి.

విద్యుత్ సమస్యలకు ఇకపై సులభమైన పరిష్కారం!
మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా, అంతరాయాలు లేదా ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు…
సరైన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించండి. మీ ప్రాంత విద్యుత్ సేవల కోసం APEPDCL కంట్రోల్ రూమ్ నంబర్లను తెలుసుకోండి. అత్యవసర విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్: 1912 కు కాల్ చేయండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *