Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

సభ విజయవంతనికి కాంగ్రెస్ నేతల సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సభ విజయవంతనికి కాంగ్రెస్ నేతల సమావేశం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన తేదీ సెప్టెంబర్ 30 న ఖరారైంది
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ముత్యాజయం ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై సీఎం పర్యటన పద్యంలో పార్టీ కార్యకర్తలకు నాయకులకు సూచనలు తెలియజేశారు

సభ విజయవంతనికి కాంగ్రెస్ నేతల సమావేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *