వార్త ముఖ్యాంశాలు
- ఆసిఫాబాద్ మండలం బూరుగుడా లోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల లో చివరి విడత ప్రవేశల నమోదు కొనసాగుతుందని ప్రిన్సిపాల్ శారదా తెలిపారు.
- ఈ నెల 24,25 రెండు రోజుల పాటు కొనసాగుతుందని దస్త్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
- ఇంటర్ ఉత్తిర్ణులు అయినా విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పరిమిత సీట్లు ఉన్నాయని తెలిపారు.
ఆసిఫాబాద్ మండలం బూరుగుడా లోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల లో చివరి విడత ప్రవేశల నమోదు కొనసాగుతుందని ప్రిన్సిపాల్ శారదా తెలిపారు. ఈ నెల 24,25 రెండు రోజుల పాటు కొనసాగుతుందని దస్త్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇంటర్ ఉత్తిర్ణులు అయినా విద్యార్థినిలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పరిమిత సీట్లు ఉన్నాయని తెలిపారు.