Wednesday, 23 September 2026
  • Home  
  • మంత్రి సుభాష్ వాక్యాలు ఖండించిన దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు కాశి వెంకటరమణ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మంత్రి సుభాష్ వాక్యాలు ఖండించిన దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు కాశి వెంకటరమణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలిపించుకున మా జగనన్న కోసం మాట్లాడే అర్హత మంత్రి సుభాస్ కు ఏ మాత్రం లేదు డీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా తెలియదు అంటున్నావ్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో టీచర్ పోస్ట్ లు భర్తీ చేసి టీచర్ ఉద్యోగలు ఇచ్చరూ అని అప్పటి గవర్నమెంట్ లో ఉన్న నీకు గుర్తు లేదా లక్కీ డ్రా లో వచ్చింది నీకు మంత్రి పదవి , అది నీకు శాశ్వితం కాదు అని గుర్తుపెట్టుకో సుభాష్ ,చంద్రబాబు నాయుడు గారి మెప్పు కొరకు మీ మంత్రి పదవి కాపాడుకోవడం కొరకు నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం

ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలిపించుకున మా జగనన్న కోసం మాట్లాడే అర్హత మంత్రి సుభాస్ కు ఏ మాత్రం లేదు

డీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా తెలియదు అంటున్నావ్ జగన్మోహన్ రెడ్డి గారు
గవర్నమెంట్ లో టీచర్ పోస్ట్ లు భర్తీ చేసి టీచర్ ఉద్యోగలు ఇచ్చరూ అని అప్పటి గవర్నమెంట్ లో ఉన్న నీకు గుర్తు లేదా
లక్కీ డ్రా లో వచ్చింది నీకు మంత్రి పదవి , అది నీకు శాశ్వితం కాదు అని
గుర్తుపెట్టుకో సుభాష్ ,చంద్రబాబు నాయుడు గారి మెప్పు కొరకు మీ మంత్రి పదవి కాపాడుకోవడం కొరకు నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.