Wednesday, 23 September 2026
  • Home  
  • గణేష్ లడ్డూ దక్కించుకున్న అదృష్టవంతుడు సయ్యద్ ఇమ్రాన్ మత సామరస్యానికి, సోదరభావానికి వేదికగా శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ
- నిర్మల్

గణేష్ లడ్డూ దక్కించుకున్న అదృష్టవంతుడు సయ్యద్ ఇమ్రాన్ మత సామరస్యానికి, సోదరభావానికి వేదికగా శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 22 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్‌లో శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల సందర్భంగా లడ్డూ లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమం లో సయ్యద్ ఇమ్రాన్ లడ్డూను దక్కించుకుని అదృష్టవంతుడిగా నిలిచారు. వివిధ మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం నిర్మల్‌లోని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమం మత సామరస్యం, సోదరభావం, ఐక్యతకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు గొజ్జ సునీల్ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ గణేష్ కమిటీ నిర్వాహకులు వెన్నెల శ్రీనివాస్ స్వర్ణపేట కిషోర్ సమస్త సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 22 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్‌లో శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల సందర్భంగా లడ్డూ లక్కీ డ్రా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమం లో సయ్యద్ ఇమ్రాన్ లడ్డూను దక్కించుకుని అదృష్టవంతుడిగా నిలిచారు.
వివిధ మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం నిర్మల్‌లోని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. శ్రీ సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమం మత సామరస్యం, సోదరభావం, ఐక్యతకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు గొజ్జ సునీల్ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ గణేష్ కమిటీ నిర్వాహకులు వెన్నెల శ్రీనివాస్ స్వర్ణపేట కిషోర్ సమస్త సంకల్ప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.