గాజువాక,(పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 20: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి కళింగ వీధి రామాలయంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కళింగ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ తిప్పలు దేవం రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొని వినాయకుని దర్శించుకుని పూజ నిర్వహించారు అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ కళింగ సంక్షేమ సంగం కమిటీ, యూత్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అన్న సమారాధన చేయడం గొప్ప ఇది అద్భుతం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైఎస్ఆర్సిపి నాయకులు వార్డు అధ్యక్షులు బొడ్డ గోవిందా, జిల్లా వైసీపీ సెక్రటరీ ప్రగడ వేణుబాబు దుగ్గపు దానప్పలు, బోడ్డ సన్యాసిరావు ,అప్పిని సన్యాసిరావు, ప్రగడ రాము వివిధ సంక్షేమ సంఘాల కమిటీలు మరియు యూత్ సభ్యులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి సందర్భంగా భారీ అన్న సమారాధన