Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నీతిపూడి మహేష్ కు YSRCP SC సెల్ జిల్లా కార్యదర్శి పదవి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నీతిపూడి మహేష్ కు YSRCP SC సెల్ జిల్లా కార్యదర్శి పదవి

వార్త ముఖ్యాంశాలు

  • YSRCP అధ్యక్షులు, మాజీ CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పి.గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా YSRCP SC సెల్ కార్యదర్శిగా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన నీతిపూడి మహేష్ నియమితులయ్యారు.
  • కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ SC సెల్‌ను బలోపేతం చేయాలని YSRCP నేతలు, కార్యకర్తలు ఆకాంక్షించారు.

YSRCP అధ్యక్షులు, మాజీ CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పి.గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా YSRCP SC సెల్ కార్యదర్శిగా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన నీతిపూడి మహేష్ నియమితులయ్యారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ SC సెల్‌ను బలోపేతం చేయాలని YSRCP నేతలు, కార్యకర్తలు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *