Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

వార్త ముఖ్యాంశాలు

  • అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ..
  • ప్రగాఢ సానుభూతి క్లిష్ట సమయంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా తానూర్ మండలంలోని ఎల్వి, ఝరి-B గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు పరామర్శించారు.
  • ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి
క్లిష్ట సమయంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా
తానూర్ మండలంలోని ఎల్వి, ఝరి-B గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *