Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

నిర్మల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిర్మల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

వార్త ముఖ్యాంశాలు

  • అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు, కాంగ్రెస్ నేతల పాల్గొనడం నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
  • ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు, జిల్లా లైబ్రరీ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ, మాజీ జెడ్పీటీసీ పత్తి రాజేశ్వర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు, కాంగ్రెస్ నేతల పాల్గొనడం
నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు, జిల్లా లైబ్రరీ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ, మాజీ జెడ్పీటీసీ పత్తి రాజేశ్వర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *