Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

జాతీయ స్థాయి కరాటే పోటీలలో పథకం సాధించిన శ్రీ చైతన్య విద్యార్థిని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ స్థాయి కరాటే పోటీలలో పథకం సాధించిన శ్రీ చైతన్య విద్యార్థిని

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ చైతన్య పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ప్రజ్ఞశ్రీ అనే విద్యార్థిని సెకండ్ డ్రీమ్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పుదుచ్చేరిలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలలో పాల్గొని మూడవ స్థానాన్ని…
  • ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రూపాదేవి మాట్లాడుతూ....నిరాయుధంగా శత్రువుని ఎదురించడంలో కరాటేకి మించిన విద్య లేదని, శారీరక, మానసిక దృఢత్వానికి కరాటే చాలా అవసరమన్నారు.
  • అనంతరం పాఠశాల AGM సురేష్ మాట్లాడుతూ....

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ చైతన్య పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ప్రజ్ఞశ్రీ అనే విద్యార్థిని సెకండ్ డ్రీమ్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పుదుచ్చేరిలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలలో పాల్గొని మూడవ స్థానాన్ని గెలుపొంది కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రూపాదేవి మాట్లాడుతూ….నిరాయుధంగా శత్రువుని ఎదురించడంలో కరాటేకి మించిన విద్య లేదని, శారీరక, మానసిక దృఢత్వానికి కరాటే చాలా అవసరమన్నారు. అనంతరం పాఠశాల AGM సురేష్ మాట్లాడుతూ…. విద్యార్థులు చిన్నతనం నుంచి విద్యతోపాటుగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా వారిలో క్రమశిక్షణ పెంపొందుతుందని తెలిపి చిన్న వయసులోనే ఇంతటి గొప్ప విజయాన్ని పొందిన ప్రజ్ఞశ్రీ ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *