ఇబ్రహీంపట్నం :-
ది.21/09/26
*వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఇబ్రహీంపట్నం, ఫెర్రీ రోడ్డు లో అనంత విఘేశ్వర కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్నీ సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ జోగి రమేష్ గారు*
ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు,యువత,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




