చెన్నారావుపేట మండలం మృతుని కుటుంబాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు..పాపయ్య పేట గ్రామానికి చెందిన సూర దూడయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా ఈ రోజు దశ దిన కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి అయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు..ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్,మాజీ సొసైటీ డైరెక్టర్ మజ్జిక రాంబాబు ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు బండి హరీష్ లింగాపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మచ్చిక కుమార స్వామి. శ్రీనివాస్. వినోద్. సదయ్య. నాగరాజు. తదితరులు పాల్గొన్నారు

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్…