Tuesday, 22 September 2026
  • Home  
  • పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
- వరంగల్

పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి సింగరికొండ మాధవ శంకర్ ఆహ్వానం మేరకు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ఈ సందర్భంగా ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులను, మాధవ శంకర్‌ను ఆయన అభినందించారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు సైప సురేష్, దొడ్డ రవీందర్, దొడ్డ వేణు, శ్రీరాం కిరణ్, కట్ట రామచందర్ రెడ్డి, జుర్రు రాజు, గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, జూలూరు మనీష్ గౌడ్, బానోత్ రమేష్, సాంబరాజు, అచ్చ దయాకర్, విగ్నేష్ గౌడ్, అన్వేష్, అభ్యుదయ యూత్ క్లబ్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి సింగరికొండ మాధవ శంకర్ ఆహ్వానం మేరకు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఈ సందర్భంగా ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులను, మాధవ శంకర్‌ను ఆయన అభినందించారు.
​ఈ కార్యక్రమంలో నాయకులు సైప సురేష్, దొడ్డ రవీందర్, దొడ్డ వేణు, శ్రీరాం కిరణ్, కట్ట రామచందర్ రెడ్డి, జుర్రు రాజు, గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, జూలూరు మనీష్ గౌడ్, బానోత్ రమేష్, సాంబరాజు, అచ్చ దయాకర్, విగ్నేష్ గౌడ్, అన్వేష్, అభ్యుదయ యూత్ క్లబ్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.