Sunday, 20 September 2026
  • Home  
  • గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 76 పుట్టినరోజు పురస్కరించుకొని బిజెపి ఆధ్వర్యంలో అన్నదానం బోగోలు మండల బిజెపి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వీరాల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన పాత బిట్రగుంట శ్రీ శేష సాయి మందిరంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 76వ పుట్టినరోజులు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకు అన్నదానం చేయడం జరిగింది. మండల కార్యకర్తలసమావేశం నిర్వహించి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీకు నుంచి అక్టోబర్ 17వ తారీఖు వరకు సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా నెల రోజులపాటు సేవా కార్యక్రమాలు అన్నదానం రక్తదానం స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేసినారు ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు నెల్లూరు జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం మండల ప్రధాన కార్యదర్శి గూపి వెంకటకృష్ణయాదవ్,ST మోర్చా జిల్లా మాజీ కార్యదర్శి సముద్రాల వెంకటేశ్వర్లు మండలకిసానమోర్చా అధ్యక్షులు గూపి గోపాలయ్య, గూపి కొండయ్య, మండల యువమోర్చా అధ్యక్షులు రాచూరి కిషోర్ బాబు ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- ఆంధ్రప్రదేశ్

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 76 పుట్టినరోజు పురస్కరించుకొని బిజెపి ఆధ్వర్యంలో అన్నదానం బోగోలు మండల బిజెపి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వీరాల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన పాత బిట్రగుంట శ్రీ శేష సాయి మందిరంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 76వ పుట్టినరోజులు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకు అన్నదానం చేయడం జరిగింది. మండల కార్యకర్తలసమావేశం నిర్వహించి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీకు నుంచి అక్టోబర్ 17వ తారీఖు వరకు సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా నెల రోజులపాటు సేవా కార్యక్రమాలు అన్నదానం రక్తదానం స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేసినారు ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు నెల్లూరు జిల్లా టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం మండల ప్రధాన కార్యదర్శి గూపి వెంకటకృష్ణయాదవ్,ST మోర్చా జిల్లా మాజీ కార్యదర్శి సముద్రాల వెంకటేశ్వర్లు మండలకిసానమోర్చా అధ్యక్షులు గూపి గోపాలయ్య, గూపి కొండయ్య, మండల యువమోర్చా అధ్యక్షులు రాచూరి కిషోర్ బాబు ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.