దుద్దుకూరు గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులుగా పెనుమాక వెంకటేష్
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గo
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20
నల్లజర్ల, దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం. పెనుమాక వెంకటేష్ సోషల్ మీడియా అధ్యక్షులుగా తానేటి వనిత ఆధ్వర్యంలో పాపోలు వెంకట కృష్ణ అధ్యక్షతన నియమితులు ఐనారు ఈ సందర్బంగా వైసీపీ ఐడెంటే కార్డు అందించారు.
వెంకటేష్ మాట్లాడుతూ తన తండ్రి చూచించిన విధంగా తన తండ్రి ఎప్పుడు పార్టీ కోసం కష్టపడాలి అని చెప్పుతూ ఉండేవారు అని , వెంకటేష్ ఆ రోజునుండి ఇప్పటివరకు కూడా ఎంతో కస్టపడి పార్టీ కోసం తన చేతి పని కూడా పక్కన పెట్టి ఎక్కడ మీటింగ్ వున్న ఎక్కడ ఏ సమస్య వున్న ఎవరు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిని బట్టి తాను అంగవై కల్యం వున్నప్పటికి తన సొంత పనిలా అందరు నా వారే కనుక నేను ప్రతీ వక్కరికి సహాయ పడాలి అనే తపనతో తనలో వున్న అంకిత భావంతో ముందుకు సాగుతున్నారు తన పనిని చూసి పార్టీలో వక మంచి సహాయకుడుగా వుంటున్నానని గుర్తించి తనకు, పెద్దలు , నాయకులు మరియు మాజీ హోమ్ మినిస్టర్ వనిత సోషల్ మీడియా అధ్యక్షులుగా పదవి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని వెంకటేష్ సంతోషం వ్యక్త పరిచారు . అలాగే నన్ను గుర్తించి చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతీ వక్కరికి నా కృతజ్ఞతలు.. పార్టీ కోసం మరింతగా పని చేయాలనీ నా తపన అయి ఉందని వారి మాటల్లో.. అందరికి నా ధన్యవాదములు.. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.


