ఈరోజు కొత్తూరు గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ విద్యార్థులకు నూతన యూనిఫాం లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన విద్యా సామగ్రి అందేలా చర్యలు చేపడుతోదాని తెలియజేశరు.జాటోత్ వినోద్ కుమార్ గారు, తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను అభినందిస్తూ, ప్రతి విద్యార్థి చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికిమెరుగైనవిద్యావాతావరణం, అవసరమైన సదుపాయాలు అందేలా కృషి చేయడం మనందరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ స్వామి గారు, పంచాయతీ కార్యదర్శి రంజిత్ గారు, ఉప సర్పంచ్ సంపత్ కుమార్ గారు,ఉపాధ్యాయులు చంద్రమౌళి, శ్రీవిద్య, మమత మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ పిల్లలకి యూనిఫామ్ అందచేసిన సర్పంచ్ జాటోతు వినోద్ కుమార్.