Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

వేలం పాటలో 45కేజీలు లడ్డు దక్కించుకున్న వీర్రాజు దంపతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వేలం పాటలో 45కేజీలు లడ్డు దక్కించుకున్న వీర్రాజు దంపతులు

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 19 తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 19 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి ) నల్లజర్ల, దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో గోపాలపురం రోడ్డు లో వున్న బాలగణపతి వినాయకుడు గుడి వద్ద 45కిలోల లడ్డు వెలంపాట పాడినవారు దేవరపల్లి గ్రామ జెనసేన పార్టీ…
  • ఈ కార్యా క్రమాన్ని జయకరంగా భక్తి శ్రద్ధలతో జరిగించారు.
  • పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 19
తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 19

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి )

నల్లజర్ల, దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో గోపాలపురం రోడ్డు లో వున్న బాలగణపతి వినాయకుడు గుడి వద్ద 45కిలోల లడ్డు వెలంపాట పాడినవారు దేవరపల్లి గ్రామ జెనసేన పార్టీ ట్రేజరరీ ఆకుల వీర్రాజు ( నాని )పద్మావతి దంపతులు పాడటం తో దేవరపల్లి లో బాల గణపతి వినాయకుని వద్ద సంబారాలు ఆకాశనంటాయి అనేకమంది ఆ గణ నాధుని ఉత్సవాల్లో పాల్గొని ఆనదించారు ఈ కార్యక్రమం లో దేవరపల్లి కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యా క్రమాన్ని జయకరంగా భక్తి శ్రద్ధలతో జరిగించారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *