Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

వేముల దీవి గ్రామంలో సేవా సంకల్ప అభయాన్ ప్రోగ్రాం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వేముల దీవి గ్రామంలో సేవా సంకల్ప అభయాన్ ప్రోగ్రాం
Oplus_16908288

నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ గ్రామంలో శనివారం సర్దకోడప తుఫాను బిల్డింగ్ నందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా పాలనకు 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప అభయాన్ ప్రోగ్రాం నెల రోజులు పాటు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా సర్దుకొడప తుఫాన్ బిల్డింగ్ నందు సేవా సంకల్ప సంచార చికిత్స కేంద్రం నిర్వహించిన తూర్పు తాళ్ళు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కిరణ్ మరియు వైద్య సిబ్బంది వై.టి. మూర్తి ,రవి కిరణ్ ,ఇందిర, ప్రేమలత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, డీఈవో స్వామి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *