Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నివాళులు,పరామర్శ,* సన్నారెడ్డివిజయ శేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 వాకాడు మండలం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నివాళులు,పరామర్శ,* సన్నారెడ్డివిజయ శేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 వాకాడు మండలం*

నివాళులు,పరామర్శ,* సన్నారెడ్డివిజయ శేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం,*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 వాకాడు మండలం*
వాకాడు దళితవాడకు చెందిన మామిడిపూడి కస్తూరయ్య మృతి చెందడంతో టిడిపి సీనియర్ నాయకుడు సన్నారెడ్డి విజయ శేఖర్ రెడ్డి కస్తూరయ్య మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు, 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.కుటుంబానికి అండగా ఉంటానని *సన్నారెడ్డి* భరోసా ఇచ్చారు.

నివాళులు,పరామర్శ,* సన్నారెడ్డివిజయ శేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 18 వాకాడు మండలం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *