Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

చవితి గుడానికి మంత్రి పొంగులేటి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామంలో హైదరాబాదులో హత్యకు గురైన సోదరి ఊకే శిరీష కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థల పత్రం మరియు మంత్రిగారు వ్యక్తిగతంగా లక్ష రూపాయలు సహాయం అందజేసి నిందితుడిని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని సాయంత్రం ఏడు…

*ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామంలో హైదరాబాదులో హత్యకు గురైన సోదరి ఊకే శిరీష కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థల పత్రం మరియు మంత్రిగారు వ్యక్తిగతంగా లక్ష రూపాయలు సహాయం అందజేసి నిందితుడిని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతారని కుటుంబానికి భరోసా కల్పించిన మంత్రి పొంగులేటి గారు ఎమ్మెల్యే జారే గారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *