Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రెవెన్యూ గ్రామ సహాయకుల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన తాళ్లరేవు మండల వివోఎల సంఘం నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రెవెన్యూ గ్రామ సహాయకుల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన తాళ్లరేవు మండల వివోఎల సంఘం నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో తహసిల్దార్ కార్యాలయం వద్ద తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న,నిరసన దీక్ష చేస్తున్న తాళ్లరేవు మండల రెవెన్యూ గ్రామ సహాయకులకు మద్దతు తెలిపిన ప్రజాసంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు మరియు తాళ్లరేవు మండల వివోఎల సంఘం ప్రతినిధులు…
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న రెవెన్యూ గ్రామ సహాయకుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో తహసిల్దార్ కార్యాలయం వద్ద తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న,నిరసన దీక్ష చేస్తున్న తాళ్లరేవు మండల రెవెన్యూ గ్రామ సహాయకులకు మద్దతు తెలిపిన ప్రజాసంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు మరియు తాళ్లరేవు మండల వివోఎల సంఘం ప్రతినిధులు రత్నకుమారి మరియు ఇతర నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న రెవెన్యూ గ్రామ సహాయకుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *