Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

స్మార్ట్ కిచెన్‌ను తనిఖీ చేసిన ఎంపీడీఓ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్మార్ట్ కిచెన్‌ను తనిఖీ చేసిన ఎంపీడీఓ

పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 18: వేముల మండల పరిధిలోని స్మార్ట్ కిచెన్‌ను ఎంపీడీఓ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది పరిసరాలు, వంట పరికరాలు, గ్యాస్ సదుపాయం, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

స్మార్ట్ కిచెన్‌ను పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. తనిఖీలో గుర్తించిన అంశాలపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

స్మార్ట్ కిచెన్‌ను తనిఖీ చేసిన ఎంపీడీఓ

స్మార్ట్ కిచెన్‌ను తనిఖీ చేసిన ఎంపీడీఓ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *