ఖమ్మం NHAI-365 వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన ఆశీర్వాద దీపంతో శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, భూక్యా శ్యాంసుందర్ నాయక్, సాయిరాం, ఆర్‌వీఎస్ యాదవ్, ఉపేందర్, వీరభద్రం వెంకట్, పీవీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



