ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని టియుసిఐ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు, బీమా సౌకర్యం, ఆదాయ నష్టానికి పరిహారం చెల్లించాలని అన్నారు. ఆదిలాబాద్లో ఆటో కాలనీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో చార్జీల సవరణ చేపట్టాలని కోరారు.

ఆటో కార్మికుల హామీలను వెంటనే అమలు చేయాలి